☰
కీర్తనలు కీర్తన 117
◀
▶
కీర్తన 117
1
సమస్త దేశాల్లారా, యెహోవాను స్తుతించండి;
సర్వజనులారా, ఆయనను కీర్తించండి.
2
మన పట్ల ఆయన మారని ప్రేమ గొప్పది,
ఆయన నమ్మకత్వం నిరంతరం నిలుస్తుంది.
యెహోవాను స్తుతించండి.
*
*
కీర్తన 117:2
హెబ్రీలో
హల్లెలూయా