^
ద్వితీయోపదేశకాండము
ఇశ్రాయేలు ప్రజలతో మౌషే మాట్లాడటం
మోషే నాయకులను ఎంపిక చేయుట
గూఢచారులు కనాను వెళ్లటం
కనానులో ప్రవేశించేందుకు ప్రజలు అనుమతింపబడలేదు
ఇశ్రాయేలీయులు అరణ్యంలో సంచారం చేయటం
ఆర్ వద్ద ఇశ్రాయేలీయులు
అమ్మోరీయులతో యుద్ధం
బాషాను ప్రజలతో యుద్ధం
యొర్దాను నదికి తూర్పున ఉన్న దేశం
మోషే కనానులో ప్రవేశించలేకపోవటం
దేవుని ఆదేశాలు పాటించమని మోషే ప్రజలను హెచ్చరించటం
దేవుడు చేసిన గొప్ప కార్యాలను గూర్చి ఆలోచించండి
భద్రతా పట్టణాలను మోషే ఏర్పాటు చేయటం
మోషే ధర్మశాస్త్రానికి పీఠిక
పది ఆజ్ఞలు
ప్రజలు దేవునికి భయపడటం
మోషేతో యెహోవా మాట్లాడటం
ఎల్లప్పుడూ దేవుని ప్రేమించి, లోబడండి.
దేవుడు చేసిన వాటిని పిల్లలకు నేర్పించాలి
ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు
బూటకపు దేవుళ్లను నాశనం చేయండి
యెహోవా తన ప్రజలకు సహాయం చేస్తానని వాగ్దానం చేయుట
యెహోవాను జ్ఞాపకం చేసుకోండి
యెహోవా చేసినదాన్ని మరచిపోకండి
యెహోవా ఇశ్రాయేలీయులకు తోడుగా ఉంటాడు
యెహోవా కోపాన్ని జ్ఞాపకం చేసుకోండి
బంగారు దూడ
ఇశ్రాయేలీయులను క్షమించుమని దేవుణ్ణి మోషే అడగటం
కొత్త రాతి పలకలు
నిజంగా యెహోవా కోరేది
యెహోవాను జ్ఞాపకం చేసుకొనండి.
ఇశ్రాయేలుయొక్క కోరికలు ఆశిర్వాదములా లేక శాపములా
దేవుణ్ణి ఆరాధించేందుకు స్థలం
అబద్ధపు ప్రవక్తలు
ఇశ్రాయేలీయులు దేవుని ప్రత్యేక ప్రజలు
ఇశ్రాయేలీయులకు అనుమతించబడిన భోజనం
పదోవంతు ఇవ్వటం
అప్పులు రద్దు చేసే ప్రత్యేక సంవత్సరం
బానిసలను స్వేచ్ఛగా పోనివ్వటం
మొదట పుట్టిన జింతువుల్ని గురించి నియమాలు
పస్కా పండుగ
వారాల పండుగ (పెంతెకొస్తు)
పర్ణశాలల పండుగ
ప్రజల కోసం అధికారులు, న్యాయమూర్తులు
విగ్రహాలు దేవునికి అసహ్యం
బలులకు మంచి జంతువులనే ఉపయోగించాలి
విగ్రహాలను ఆరాధించినందుకు శిక్ష
కష్టతరమైన న్యాయస్థానాల నిర్ణయాలు
రాజును ఎన్నుకోవడం ఎలా?
యాజకులను, లేవీయులను బలపరచటం
ఇశ్రాయేలీయులు ఇతర దేశాలను అనుసరించకూడదు
యెహోవాయొక్క ప్రత్యేక ప్రవక్త
బూటకపు ప్రవక్తలను తెలుసుకోవటం ఎలా?
భద్రతా పట్టణాలు
ఆస్తుల సరిహద్దులు
సాక్ష్యాలు
యుద్ధ నియమాలు
ఒకడు హత్య చేయబడి ఉంటే
యుద్ధంలో పట్టుబడ్డ స్త్రీలు
జ్యేష్ఠ కుమారడు
లోబడేందుకు తిరస్కరించే కుమారులు
నేరస్థులు చంపబడి చెట్టుకు వ్రేలాడదీయబడటం
ఇతర ఆజ్ఞలు
జతపర్చబడకూడని విషయాలు
వివాహ చట్టాలు
లైగింక పాపాలు
ఆరాధనలో పాల్గొనగలిగిన మనుష్యులు
ఇశ్రాయేలీయులు అంగీకరించాల్సిన ప్రజలు
సైన్యం పాళెమును పరిశుభ్రంగా ఉంచటం
ఇతర ఆజ్ఞలు
అమాలేకీయులు నాశనం చేయబడాలి
ప్రథమ పంట
యెహోవా ఆజ్ఞలకు విధేయులు కావాలి
రాళ్ల జ్ఞాపికలు
ధర్మశాస్త్ర శాపాలకు ప్రజల సమ్మతి
ధర్మశాస్త్రానికి లోబడినందుకు ఆశీర్వాదాలు
ధర్మశాస్త్రానికి లోబడనందుకు శాపాలు
ఓటమి శాపం
శత్రు రాజ్య శాపం
మోయాబులో ఒడంబడిక
ఇశ్రాయేలీయులు వారి దేశానికి తిరిగి వెళ్తారు
జీవం లేక మరణం
కొత్త నాయకుడు యెహోవాషువ
ప్రబోధాలను మోషే వ్రాయటం
మోషేను, యెహోషువను యెహోవా పిలవటం
ఇశ్రాయేలు ప్రజలను మోషే హెచ్చరించటం
మోషే కీర్తన
మోషే తన కీర్తనను ప్రజలకు నేర్పుట
నెబో కొండ మీద మోషే
మోషే ప్రజలను ఆశీర్వదించటం
రూబేనుకు ఆశీర్వాదాలు
యూదాకు ఆశీర్వాదాలు
లేవీయులకు ఆశిర్యాదాలు
బెన్యామీనుకు ఆశీర్వాదాలు
యోసేపుకు ఆశీర్వాదాలు
జెబూలూనుకు ఆశీర్వాదాలు
గాదుకు ఆశీర్వాదాలు
దానుకు ఆశీర్వాదాలు
నఫ్తాలీకి ఆశీర్వాదాలు
ఆషేరుకు ఆశీర్వాదాలు
మోషే దేవుణ్ణి స్తుతించుట
మోషే మరణించటం
యెహోషువ కొత్త నాయకుడవటం