^
ఆదికాండం
విశ్వ సృష్టి
సృష్టి రెండవ కథనం
మానవ అవిధేయత, పాపం ప్రవేశం.
దేవుడిచ్చిన శిక్ష
ఆదాము హవ్వలను దేవుడు ఏదేను నుండి వెళ్ళగొట్టడం
కయీను, హేబెల్
కయీను సంతతి
షేతు, ఎనోషు
ఆదాము సంతతి
మానవ దుష్టత్వం
నోవహు
జలప్రళయం
జలప్రళయం అంతం
నోవహు యెహోవాకు బలి అర్పించడం
నోవహుతో దేవుని నిబంధన
నోవహు, అతని కుమారులు
నోవహు కుమారుల సంతతి
బాబెల్ గోపురం
షేము సంతతి
తెరహు వంశం
అబ్రాముకు దేవుని పిలుపు
అబ్రాము, శారయి ఐగుప్తులో
అబ్రాము, లోతు ఒకరి నుండి ఒకరు వేరై పోవడం
అబ్రాము హెబ్రోనుకు పోవడం
అబ్రాము లోతును రక్షించడం
మెల్కీసెదెకు అబ్రామును దీవించడం
దేవుడు అబ్రాముతో నిబంధన చెయ్యడం
హాగరు, ఇష్మాయేలు
సున్నతి నిబంధన
అబ్రాహాము, శారాలకు వాగ్దానం
అబ్రాహాము సొదొమకోసం విన్నపం చెయ్యడం
లోతు సొదొమనుండి బయటికి రావడం
సొదొమ గొమొర్రాల వినాశనం
లోతు, అతని కుమార్తెలు
అబ్రాహము, అబీమెలెకు
హాగరును పంపి వేయడం
దేవుడు అబ్రాహామును పరీక్షించాడు
నాహోరు సంతతి
శారా మరణం, సమాధి
ఇస్సాకు రిబ్కాల కళ్యాణం
అబ్రాహాము ఇతర సంతతి
అబ్రాహాము మరణం, సమాధి
ఇష్మా యేలు వంశావళి
ఏశావు, యాకోబుల జననం
ఏశావు తన జేష్టత్వం హక్కు వదులుకోవడం
గెరారులో ఇస్సాకు
ఇస్సాకు, అబీమెలెకు ఒప్పందం
ఏశావు హిత్తీ స్త్రీలను పెళ్లి చేసుకోవడం
ఇస్సాకు యకోబును దీవించడం
యాకోబు వెళ్ళిపోవడం
బేతెల్ దగ్గర యాకోబు కల
యాకోబు రాహేలును కలుసుకోవడం
లాబాను కూతుళ్ళను యాకోబు పెళ్లి చేసుకోవడం
యాకోబు తన కుటుంబాన్ని, మందలను తీసుకుని వెళ్ళిపోవడం
లాబాను యాకోబును తరమడం
యాకోబు, లాబాను ఒడంబడిక
యాకోబు దేవునితో పోరాటం
యాకోబు ఏశావు కలుసుకున్నారు
యాకోబు షెకెము చేరుకోవడం
దీనా, షెకెము ప్రజ
దీనా అన్నల పగ
దేవుడు బేతెల్ లో దీవించడం
బెన్యామిను జననం, రాహేలు మరణం
ఇస్సాకు మరణం
ఏశావు వంశావళి
శేయీరు జాతులు
ఎదోము రాజులు
యోసేపు కలలు
యోసేపును అన్నలు అమ్మివేయడం
యూదా, తామారు
యోసేపు, పొతీఫరు భార్య
యోసేపు, రాజోద్యోగులు
ఫరో కలలు
యోసేపు అన్నలు ఐగుప్తుకు పోవడం
యోసేపు అన్నలు కనానుకు తిరిగి రావడం
అన్నలు రెండవ సరి ఐగుప్టు ప్రయాణం
సంచిలో వెండి గిన్నె
బెన్యామిను కోసం యూదా వేడికోలు
యోసేపు తానెవరో వెల్లడి పరచుకోవడం
యాకోబు ఐగుప్తు ప్రయాణం
యాకోబు ఐగుప్తులో స్థిరపడడం
ఐగుప్తులో కరువు
యాకోబు అవసానదశ
యోసేపు కొడుకులను యాకోబు దీవించడం
యాకోబు తన కొడుకులపై పలికిన దీవెనలు
యాకోబు మరణం, సమాధి
యోసేపు తన అన్నలను మరో మారు క్షమించడం
యోసేపు అవసానదశ, మరణం