^
కీర్తనలు
మొదటి భాగం
కీర్తన
దావీదు తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్న సమయంలో వ్రాసిన కీర్తన.
సంగీత నాయకునికి. తంతి వాద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
యెహోవాకు దావీదు పాడిన కీర్తన. బెన్యామీను వంశానికి చెందిన కీషు కుమారుడైన పౌలును గూర్చినది ఈ పాట.
సంగీత నాయకునికి. గితీత్ రాగం. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. ముత్లబ్బేను రాగం. దావీద కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. షెమినిత్ రాగం. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదుకు అభిమాన కావ్యము.
దావీదు ప్రార్థన.
సంగీత నాయకునికి. యెహోవా సేవకుడు దావీదు కీర్తన. సౌలు బారి నుండి, యితర శత్రువుల నుండి యెహోవా దావీదును రక్షించినప్పుడు అతడు వ్రాసిన పాట.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీ దు కీర్తన.
సంగీత నాయకునికి. అయ్యలెత్ షహరు రాగం. దావీ దు కీర్తన.
దావీ దు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీ దు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీ దు కీర్తన.ఆలయ ప్రతిష్ఠ కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన. అబీమెలెకు తనని పంపించి వేయాలని దావీదు వెర్రివానిలా నటించినప్పటిది అలా చేసి దావీదు అతన్ని విడిచిపెట్టాడు.
దావీదు కీర్తన.
సంగీత నాయకునికి యెహోవా సే వకుడైన దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
జ్ఞాపకార్థ దినం38:1 జ్ఞాపకార్థ దినం ప్రాచీన గ్రీకు అనువాదమందు “సబ్బాతు దినం” అని వ్రాయబడి ఉంది. కోసం. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. యెదూతూనునకు. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన
రండవ భాగం
సంగీత నాయకునికి. కోరహు కుటుంబంనుండి మస్కిల్.
సంగీత నాయకునికి. కోరహు కుటుంబం వారి దైవ ధ్యానం.
సంగీత నాయకునికి, శోషనీయ రాగం కోరహు కుటుంబం రచించిన దైవ ధ్యానం మరిము ఒక ప్రేమగీతం.
సంగీత నాయకునికి, కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
సంగీత నాయకునికి, కోరహు కుమారుల గీతం.
కోరహు కుమారుల స్తుతి పాట.
సంగీత నాయకునికి. కోరహు కుమారుల కీర్తన.
ఆసాపు కీర్తనలలో ఒకటి.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన. బత్షెబతో దావీదు పాపం చేసిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు దగ్గరకి వెళ్లినప్పుడు వ్రాసిన కీర్తన.
సంగీత నాయకునికి దావీదు దైవధ్యానాల్లో ఒకటి. ఎదోము వాడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి దావీదు అహీమెలెకు ఇంటిలో ఉన్నాడని చెప్పినప్పటిది.
సంగీత నాయకునికి. మాహలతు రాగంలో పాడతగిన దావీదు ధ్యానం.
సంగీత నాయకునికి వాయిద్వాలతో, దావీదు ధ్యానము, జిఫీయులు సౌలు దగ్గరకు వెళ్లి “దావీదు మా ప్రజల వద్ద దాక్కొన్నాడని తలస్తున్నాము” అని అతనితో చెప్పినప్పటిది.
సంగీత నాయకునికి వాయిద్వాలతో, దావీదు ప్రార్థన.
సంగీత నాయకునికి రాగం. “దూరపు సింధూర మ్రానులోని పావురము” ఫిలిప్తీయులు దావీదును గాతులో పట్టుకొన్నప్పుడు అతడు రచించిన అనుపదగీతం.
సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.” దావీదు అనుపదగీతం. గుహలో సౌలు నుండి అతడు పారిపోయినప్పటిది.
సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.”దావీదు అనుపదగీతం.
సంగీత నాయకునికి. “నాశనం చేయవద్దు.”దావీదు అనుపదగీతం. దావీదును చంపేందుకు అతని యింటిని చూచి రమ్మని సౌలు తన మనుష్యులను పంపిన సందర్భం.
సంగీత నాయకునికి. “ఒప్పందపు లిల్లి పుష్పం” రాగం. దావీదు అనుపదగీతం. ఉపదేశించదగినది. దావీదు అరమ్న హరాయీమీయులతోను, ఆరమోజబాయీలతోను యుద్ధం చేయగా యోవాబు ఉప్పు లోయలో 12,000 మంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పటిది
సంగీత నాయకునికి తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. యెదూతూను రాగం. దావీదు కీర్తన.
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉన్నప్పటిది.
సంగీత నాయకునికి. దావీదు కీర్తన.
సంగీత నాయకునికి దావీదు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. ఒక స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి వాయిద్యాలతో స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. ప్రజలు జ్ఞాపకం చేసికొనేందుకు సహాయంగా దావీదు కీర్తన.
సొలొమోను కీర్తన.
మూడవ భాగం
ఆసాపు స్తుతి కీర్తన.
ఆసాపు ధ్యాన గీతం.
సంగీత నాయకునికి. “నాశనం చేయకు.” ఆసాపు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. వాయిద్యాలతో. ఆసాపు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. యెదూతూను రాగం. ఆసాపు కీర్తన.
ఆసాపు ధ్యాన గీతం.
ఆసాపు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. “ఒప్పందం పుష్పాలు” రాగం. ఆసాపు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. గిత్తీత్ రాగం. ఆసాపు కీర్తన.
ఆసాపు స్తుతి కీర్తన.
ఆసాపు స్తుతి గీతం.
సంగీత నాయకునికి. గిత్తీత్ రాగం. కోరహు కుమారుల స్తుతి కీర్తన
సంగీత నాయకునికి. కోరహు కుమారుల స్తుతి కీర్తన
దావీదు ప్రార్థన.
కోరహు కుమారుల స్తుతి కీర్తన.
కోరహు కుమారుల స్తుతి కీర్తన. సంగీ త నాయకునికి. బాధాకరమైన ఒక వ్యాధిని గూర్చి ఎజ్రాహివాడైన హేమాను ధ్యాన గీతం.
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
నాలుగవ భాగం
దేవుని భక్తుడైన మోషే ప్రార్థన.
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
స్తుతి కీర్తన.
కృతజ్ఞత కీర్తన.
దావీదు కీర్తన.
శ్రమపడుతున్న వ్యక్తి ప్రార్థన. బలహీనంగా ఉండి తన ఆరోపణలను యెహోవాకు చెప్పాలని అతడు తలంచినప్పటిది.
దావీదు కీర్తన.
అయిదవ భాగం
దావీదు స్తుతి కీర్తన
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన.
దావీదు స్తుతి కీర్తన.
ఆలెఫ్119:1 ఆలెఫ్ హెబ్రీ అక్షరాలలో మొదటిది. హెబ్రీ పాత నిబంధనలోని ఈ కీర్తనలో ప్రతి భాగము హెబ్రీ అక్షరాల క్రమములో ప్రారంభమౌతుంది. అనగా మొదటి భాగం మొదటి అక్షరం, రెండవ భాగం రెండవ అక్షరం.
బేత్
గీమెల్
దాలెత్
హే
వావ్
జాయిన్
హేత్
తేత్
యోద్
కఫ్
లామెద్
మేమ్
నూన్
సామెహ్
అయిన్
పే
సాదె
ఖాఫ్
రేష్
షీన్
తౌ
యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
దావీదు యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
దావీదు యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
సోలొమోను యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
యాత్ర కీర్తన.
దావీదు యాత్ర కీర్తనల్లో ఒకటి.
యాత్ర కీర్తన.
దావీదు కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన.
సంగీత నాయకునికి. దావీదు స్తుతి కీర్తన.
దావీదు స్తుతి కీర్తన.
దావీదు ధ్యాన గీతం. అతడు గూహలో ఉన్నప్పటి ప్రార్థన.
దావీదు స్తుతి కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు ప్రార్థన.