కీర్తనలు
<
0
>
^
కీర్తనలు
మొదటి గ్రంథము
దావీదు కీర్తన. తన కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోతున్నప్పుడు వ్రాసినది.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. పిల్లన గ్రోవులతో పాడదగినది.దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది.బహుశ షమినీతు6 షమినీతు: బహుశ సంగీత పదం కావచ్చు ఎనిమిది తంతుల వాయిద్యం కావచ్చు.దావీదు కీర్తన.
దావీదు వీణతో పాడిన కీర్తన. బెన్యామీనీయుడైన కూషు విషయంలో దావీదు యెహోవాకు పాడిన కీర్తన.
సంగీత దర్శకునికి. గిత్తీతు రాగములో పాడదగినది. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. “కుమారుని మరణం” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి.దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. షెమినీతు12 షెమినీతు బహుశ సంగీత పదం కావచ్చు వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు శ్రేష్ఠమైన16 బహుశ సంగీత పదం కావచ్చు కీర్తన.
దావీదు ప్రార్థన.
సంగీత దర్శకునికి. యెహోవా దావీదును శత్రువులందరి చేతి నుండి సౌలు చేతి నుండి విడిపించినప్పుడు అతడు పాడిన పాట. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. “ఉదయకాలపు జింక పిల్ల” అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన
దావీదు కీర్తన
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దేవాలయ ప్రతిష్ఠ కొరకైన పాట; దావీదు కీర్తన.
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
దావీదు ధ్యానకీర్తన.
అబీమెలెకు ఎదుట వెర్రి వానిలా ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత దావీదు వ్రాసిన కీర్తన.
దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. యెహోవా సేవకుడైన దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు దేవునికి విన్నవించుకున్న కీర్తన
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
రెండవ గ్రంథము
సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన.
సంగీత దర్శకునికి. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన.
సంగీత దర్శకునికి. షోషనీయులను రాగం మీద పాడదగినది. కోరహు కుమారులు రచించిన ధ్యానకీర్తన. పెళ్ళి గీతము.
సంగీత దర్శకునికి. అలామోతు రాగంలో కోరహు కుమారుల గీతము.
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన.
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
ఆసాపు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. దావీదు బత్షెబతో వ్యభిచరించిన తర్వాత నాతాను ప్రవక్త తన దగ్గరకు వచ్చిన సందర్భంలో వ్రాశాడు.
సంగీత దర్శకునికి. దావీదు ధ్యానకీర్తన. ఎదోమీయుడైన దోయేగు సౌలు దగ్గరకు వచ్చి–దావీదు అహీమెలెకు ఇంటికి వెళ్లాడని అతనితో చెప్పినప్పుడు దావీదు ఈ కీర్తన రచించాడు.
సంగీత దర్శకునికి. మహలతు అనే రాగం మీద పాడదగినది. దావీదు ధ్యానకీర్తన.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన. జీఫీయులు వచ్చి–దావీదు మాలో దాగి ఉండడం లేదా? అని సౌలుతో చెప్పినప్పుడు దావీదు రచించినది.
సంగీత దర్శకునికి.తంతివాద్యాలతో పాడదగినది. దావీదు ధ్యానకీర్తన.
సంగీత దర్శకునికి. “దూరపు సింధూర వృక్షాల మీద ఉన్న ఒక పావురం” అనే రాగం మీద పాడదగినది. శ్రేష్ఠమైన దావీదు కీర్తన. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించినది.
సంగీత దర్శకునికి. “నాశనం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. గుహలో దావీదు సౌలు నుండి పారిపోయినప్పుడు, అతడు రచించినది.
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన.
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగం మీద పాడదగినది. ఒక మిక్తము.59 బహుశ సంగీత పదం అయి ఉంటుంది దావీదును చంపడానికి సౌలు పంపినవారు అతని ఇంటి దగ్గర పొంచి ఉన్నప్పుడు వ్రాసినది.
సంగీత దర్శకునికి. “నిబంధన పుష్పం” అనే రాగం మీద పాడదగినది. దావీదు శ్రేష్ఠమైన కీర్తన. దావీదు అరాము నహరయీము వారితోను60 అది వాయువ్య మెసొపొటేమియాకు ఉత్తరపశ్చిమాన ఉన్న అరాములో ఒక భాగము. ఇది రెండు నదుల మధ్య ఉన్నది. అరాము సోబా వారితోను60 అది మధ్య సిరియా యుద్ధము చేయగా యోవాబు ఉప్పు లోయలో పన్నెండువేలమంది ఎదోమీయులను చంపి తిరిగి వచ్చినప్పుడు వ్రాసినది.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. యెదూతూను అనే రాగం మీద పాడదగినది. దావీదు కీర్తన.
దావీదు కీర్తన. అతడు యూదా అరణ్యంలో ఉండగా రచించిన కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన. ఒక గీతము.
సంగీత దర్శకునికి. ఒక కీర్తన. ఒక గీతము.
ప్రధాన గాయకునికి. తంతివాద్యాలతో పాడదగినది. ఒక కీర్తన. ఒక గీతము.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన గీతము.
సంగీత దర్శకునికి. “కలువ పువ్వులు” అనే రాగము మీద పాడదగినది. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు అభ్యర్థన కీర్తన.
సొలొమోను కీర్తన.
మూడవ గ్రంథము
ఆసాపు కీర్తన.
ఆసాపు ధ్యానకీర్తన.
సంగీత దర్శకునికి. “నిర్మూలం చేయకు” అనే రాగము మీద పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.
సంగీత దర్శకునికి. తంతి వాయిద్యాలతో పాడదగినది. ఒక ఆసాపు కీర్తన. ఒక గీతము.
సంగీత దర్శకుడైన యెదూతూనుకు. ఒక ఆసాపు కీర్తన.
ఆసాపు ధ్యానకీర్తన.
ఆసాపు కీర్తన.
సంగీత దర్శకునికి. “నిబంధన కలువలు” అనే రాగము మీద పాడదగినది. ఆసాపు కీర్తన.
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. ఆసాపు కీర్తన.
ఆసాపు కీర్తన.
ఒక గీతము. ఆసాపు కీర్తన.
సంగీత దర్శకునికి. గిత్తీతు అనే రాగం మీద పాడదగినది. కోరహు కుమారుల కీర్తన.
సంగీత దర్శకునికి. కోరహు కుమారుల కీర్తన.
ఒక దావీదు ప్రార్థన.
కోరహు కుమారుల కీర్తన. ఒక గీతము.
ఒక గీతము. కోరహు కుమారుల కీర్తన. సంగీత దర్శకునికి. మహలతు లయన్నోత్ అనే రాగం మీద పాడదగినది. ఎజ్రాహీయుడైన హేమాను ధ్యానకీర్తన.
ఎజ్రాహీయుడైన ఏతాను ధ్యానకీర్తన.
నాలుగవ గ్రంథము
దైవజనుడైన మోషే చేసిన ఒక ప్రార్థన.
సబ్బాతు దినానికి తగిన కీర్తన. ఒక గీతము.
ఒక కీర్తన.
స్తుతి అర్పణ కీర్తన
దావీదు కీర్తన.
దుఃఖముచేత ప్రాణము సొమ్మసిల్లినవాడు యెహోవా సన్నిధిని పెట్టిన మొర.
దావీదు కీర్తన.
అయిదవ గ్రంథము
ఒక గీతము. దావీదు కీర్తన.
సంగీత దర్శకునికి. దావీదు కీర్తన
దావీదు కీర్తన.
యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
దావీదు యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
దావీదు యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
సొలొమోను యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
దావీదు యాత్రకీర్తన.
యాత్రకీర్తన.
దావీదు యాత్రకీర్తన
యాత్రకీర్తన.
దావీదు కీర్తన.
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
ప్రధాన గాయకునికి. దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు యొక్క ధ్యానకీర్తన; గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన.
దావీదు కీర్తన.
దావీదు కీర్తన.
దావీదు వ్రాసిన స్తుతికీర్తన.
కీర్తనలు
<
0
>
© 1976, 1990, 2022, 2024 Biblica